వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటలీలో జరిగిన 19వ అంతర్జాతీయ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్‌లో భారత బృందం నాలుగు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలతో మొత్తం 9 పతకాలు సాధించింది. ఆగస్టు 20-27 వరకు టురిన్‌లో పోటీలు జరిగాయి.
సౌమిక్ మండల్, ఆరోన్ మైతి, రిద్ధి రంజన్, ఎంఏ ఎహ్తెషామ్ రిజ్వీ భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2025లో 7 పతకాల కంటే ఈసారి మెరుగైన ప్రదర్శన ఇచ్చారు.
Comments
Loading comments...

