Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం

Follow Udayam on Google
విహార్ Aug 19, 2026 10:57 AM క్రీడలుక్రీడలు
సౌతాఫ్రికాపై భారత్ ఘన విజయం - Udayam
ఎఫ్‌ఐహెచ్‌ ప్రపంచకప్‌లో భారత మహిళల హాకీ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆమ్‌స్టెల్వీన్‌లో దక్షిణాఫ్రికాను 6-1తో చిత్తు చేసింది. సునేలిత టొప్పో, నవ్‌నీత్ కౌర్, సుశీలా చాను, దీపిక, లాల్‌రెమ్సియామి, సాక్షి రాణి గోల్స్ చేశారు. ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. తొలి మ్యాచ్‌లో చైనాతో 2-2 డ్రా చేసుకున్న భారత్‌ తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది.

Comments

G
Loading comments...