Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయులకు ఉజ్బెకిస్థాన్‌ విసా అవసరం లేదు

Follow Udayam on Google
Sai Aug 31, 2026 12:55 PM జాతీయంGeneral
భారతీయులకు ఉజ్బెకిస్థాన్‌ విసా అవసరం లేదు - Udayam
భారత పాస్‌పోర్ట్‌ కలిగిన వారికి ఉజ్బెకిస్థాన్‌ 30 రోజుల వీసా రహిత ప్రవేశాన్ని ప్రకటించింది. ముందస్తు ఈ-వీసా లేదా టూరిస్ట్‌ వీసా అవసరం ఉండదని తెలిపింది. పర్యాటకం, వ్యాపార సంబంధాలను పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 30న ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా ఉజ్బెక్‌ అధ్యక్షుడు షావ్కత్‌ మిర్జియోయెవ్‌ ఈ ప్రకటన చేశారు.

Comments

G
Loading comments...