వార్తలకు తిరిగి వెళ్లండి
ఐరాస వేదికగా పాక్‌కు భారత్ కౌంటర్

పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌లో (పీవోకే) జరుగుతున్న అణచివేతను ఐరాస పట్టించుకోకపోవడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐరాస భద్రతా మండలిలో భారత రాయబారి హరీశ్ పర్వతనేని ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ అంతర్గత సమస్యలపై దృష్టి పెట్టాలని, తప్పుడు ప్రచారాలు మాని పీవోకేలో హక్కుల అణచివేతను ఆపాలని భారత్ గట్టిగా బదులిచ్చింది.
Comments
Loading comments...