Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్ష రంగంలో టాలెంట్‌కు భారత్‌ కేంద్రంగా మారాలి: మోదీ

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 1:57 PM జాతీయంGeneral
అంతరిక్ష రంగంలో టాలెంట్‌కు భారత్‌ కేంద్రంగా మారాలి: మోదీ - Udayam
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతరిక్ష రంగ ప్రతిభ భారత్‌కు ఆకర్షితమయ్యేలా వాతావరణం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్పేస్‌ స్టార్టప్‌ల సీఈవోలు, వ్యవస్థాపకులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ప్రతిభ నాణ్యతపై సందేహం లేదని, తక్కువ వ్యయంతో అంతరిక్ష రంగంలో భారత్‌ ప్రత్యేక స్థానం సాధించగలదని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...