వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత్ స్మార్ట్‌ఫోన్ల అసెంబ్లింగ్ నుంచి విడిభాగాలు, ఉపవిభాగాల తయారీ వైపు అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. బ్యాటరీ ఇన్‌పుట్స్, కెమెరాలు, డిస్‌ప్లేలు, స్పీకర్లు, పీసీబీలు, కనెక్టర్ల తయారీ పెరుగుతోందన్నారు.
దేశంలో వినియోగించే 99.2% మొబైల్ ఫోన్లు ప్రస్తుతం భారత్‌లోనే తయారవుతున్నాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

