Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌ ఇతర దేశాలపై ఆధారపడకూడదు

Follow Udayam on Google
మనీష్ Aug 15, 2026 9:09 AM ఆల్ ఇండియా జాతీయ
భారత్‌ ఇతర దేశాలపై ఆధారపడకూడదు - Udayam
దేశం ముందుకు సాగాలంటే ఆత్మవిశ్వాసం అవసరమని, ఆత్మనిర్భర్‌ భారత్‌ ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత కొన్నేళ్లుగా భారత్‌ ఇతర దేశాలపై ఆధారపడకూడదనే సంకల్పంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...