వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు భారత్ గురువారం సైనిక రవాణా విమానంలో రెండో విడత సహాయక సామగ్రిని పంపింది. భారీ వరదల్లో మృతుల సంఖ్య 177కు చేరింది. వందలాది మంది గల్లంతయ్యారు.
వీరిలో 300 మందికిపైగా భారతీయ పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. ఇటీవలి కాలంలో నేపాల్ ఎదుర్కొన్న తీవ్ర విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచింది.
Comments
Loading comments...

