Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పోటీతత్వ సూచీలో 57వ స్థానానికి భారత్

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Jul 30, 2026 4:06 PM అల్ ఇండియా జాతీయ
పోటీతత్వ సూచీలో 57వ స్థానానికి భారత్ - Udayam Digital
నిర్మాణాత్మక సంస్కరణల వల్ల గ్లోబల్ పోటీతత్వ సూచీలో భారత్ 25 స్థానాలు ఎగబాకి 57వ స్థానానికి చేరిందని కాంపిటేరె ఫౌండేషన్ నివేదిక వెల్లడించింది. జీఎస్టీ, ఐబీసీ అమలు, వాణిజ్య సులభతర చర్యలే ఈ మెరుగుదలకు కారణమని తెలిపింది. మార్కెట్ లొసుగులను తగ్గించడం, ఆస్తి హక్కుల పరిరక్షణ, దేశీయ, అంతర్జాతీయ పోటీతత్వాన్ని పెంపొందించడంపై ఈ నివేదిక ప్రధానంగా దృష్టి సారించింది.

Comments

G
Loading comments...