Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌కు నీళ్లు బంద్‌.. భారత్‌ ‘నో కాంప్రమైజ్‌’!

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 8:15 AM జాతీయంGeneral
పాక్‌కు నీళ్లు బంద్‌.. భారత్‌ ‘నో కాంప్రమైజ్‌’! - Udayam
సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని, భారత్ సార్వభౌమ నిర్ణయాలపై తీర్పులు ఇచ్చే అధికారం హేగ్‌ కోర్టుకు లేదని కేంద్ర విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచిపోషిస్తున్నంత కాలం నీటి విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...