Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత్ పురుషులు, మహిళల జట్లు

Follow Udayam on Google
క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన భారత్ పురుషులు, మహిళల జట్లు - Udayam
కెనడాలో జరుగుతున్న వరల్డ్ జూనియర్ స్క్వాష్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పురుషులు, మహిళల జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి. ప్రీక్వార్టర్స్‌లో భారత పురుషుల జట్టు 2-1తో కువైట్‌పై విజయం సాధించింది. క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మహిళల జట్టు గ్రూప్ దశలో 3-0తో దక్షిణాఫ్రికాను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంది. క్వార్టర్స్‌లో అమెరికాతో భారత మహిళల జట్టు పోటీపడనుంది.

Comments

G
Loading comments...