Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-ఇంగ్లాండ్‌ వాణిజ్య ఒప్పందం

సంజయ్ రెడ్డి Jul 16, 2026 7:15 AM హైదరాబాద్ 2 viewsabout 2 hours ago
భారత్‌-ఇంగ్లాండ్‌ వాణిజ్య ఒప్పందం - Udayam Digital
భారత్‌-ఇంగ్లాండ్‌ సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చింది. హైదరాబాద్‌ ఐసీడీ నుంచి నూతన కంటెయినర్‌ విభాగాన్ని తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఆదిత్య ప్రారంభించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దీనివల్ల భారత ఎగుమతి పరిశ్రమలకు, చిన్న, మధ్య తరహా వ్యాపారులకు సరికొత్త అవకాశాలు లభిస్తాయి.

Comments

G
Loading comments...