Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌-ఈజిప్ట్ పెట్టుబడులపై చర్చలు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 07, 2026 6:59 PM జాతీయంGeneral
భారత్‌-ఈజిప్ట్ పెట్టుబడులపై చర్చలు - Udayam
భారత్‌, ఈజిప్ట్ దేశాలు ద్వైపాక్షిక పెట్టుబడుల పెంపు, ఆర్థిక సహకారం బలోపేతంపై చర్చించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. బ్రిక్స్ ఇండియా 2026 వాణిజ్య, పరిశ్రమల మంత్రుల సమావేశం సందర్భంగా ఈజిప్ట్ పెట్టుబడులు, విదేశీ వాణిజ్య మంత్రి మహ్మద్ ఫరీద్ సాలెహ్‌తో గోయల్ భేటీ అయ్యారు. డిజిటల్ సేవల వాణిజ్యాన్ని సులభతరం చేసే చర్యలపై ఇరు దేశాలు చర్చించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...