Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర: చైనాకు షాక్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 09, 2026 3:22 PM జాతీయంGeneral
రక్షణ రంగంలో భారత్ సరికొత్త చరిత్ర: చైనాకు షాక్ - Udayam
ప్రపంచ రక్షణ సామర్థ్యాలలో భారత్‌ సరికొత్త మైలురాయిని అందుకుంది. డబ్ల్యూడీఎమ్‌ఎమ్‌ఏ (WDMMA) ర్యాంకింగ్స్‌లో అమెరికా, రష్యాల తర్వాత దేశాల వారీగా భారత్ మూడో స్థానంలో నిలిచింది. స్వదేశీ ఆయుధాల తయారీ, రక్షణ రంగంలో భారీ పెట్టుబడులు, పరిశోధనల వల్లే భారత్‌ ఈ ఘనత సాధించి చైనాకు షాకిచ్చింది.

Comments

G
Loading comments...