వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌ను ‘పాకిస్తానీ కశ్మీర్’గా పేర్కొన్న న్యూయార్క్ టైమ్స్ కథనంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదప్రయోగం వాస్తవాలను వక్రీకరించేలా ఉందని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.
జమ్ము కశ్మీర్, లడఖ్ భారతదేశంలో అంతర్భాగాలని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాన్ని మాత్రమే పీవోకేగా పేర్కొంటామని స్పష్టం చేసింది.
Comments
Loading comments...
