వార్తలకు తిరిగి వెళ్లండి

2047 నాటికి భారత్ విశ్వగురుగా, ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదుగుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. విజయవాడలో ‘వికసిత్ భారత్-2047’ కార్యక్రమంలో మాట్లాడారు.
దేశాభివృద్ధి లక్ష్యాల సాధనలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు.
Comments
Loading comments...

