Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాపై భగ్గుమన్న భారత్

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 21, 2026 3:02 PM జాతీయంGeneral
రష్యాపై భగ్గుమన్న భారత్ - Udayam
ఉక్రెయిన్‌లోని ఒడెస్సా పోర్టు వద్ద వాణిజ్య నౌకపై రష్యా చేసిన దాడిలో నలుగురు భారత నావికులు మృతిచెందడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా దౌత్యవేత్త వ్లాదిమిర్‌ లడనోవ్‌కు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. అమాయకుల ప్రాణాలు తీసేలా నౌకలపై దాడులు చేయడం సరికాదని, అంతర్జాతీయ వాణిజ్య భద్రతకు ఇది ముప్పని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించింది.

Comments

G
Loading comments...