వార్తలకు తిరిగి వెళ్లండి

పీవోకేలో శాసనసభ ఎన్నికల నిర్వహణపై భారత్ తీవ్రంగా స్పందించింది. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆక్రమణలను కప్పిపుచ్చుకునేందుకే పాకిస్థాన్ ఈ కపట ప్రయత్నాలు చేస్తోందని విదేశాంగ శాఖ విమర్శించింది.
ఈ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. తొలి దశ పోలింగ్‌లో భారీ రిగ్గింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
Comments
Loading comments...
