వార్తలకు తిరిగి వెళ్లండిగాలే టెస్టులో భారత్ 432/6 రాజేష్ Aug 16, 2026 5:30 PM క్రీడలుక్రీడలు00SaveShareశ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో భారత్ 109 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 432 పరుగులు చేసింది. తొలి రోజు 288/2తో ముగించిన భారత్ రెండో రోజు కూడా ఆధిపత్యం కొనసాగించింది. 0 0 Save Share CommentsGPostLoading comments...