వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి ఆర్టీసీ డిపోలో శనివారం డ్రైవర్లకు ఇంధన పొదుపు, రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. అతివేగం వల్ల జరిగే ప్రమాదాలను వివరించిన నిపుణుడు హనీఫ్, సురక్షిత డ్రైవింగ్‌తో ఇంధనాన్ని ఆదా చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్‌ఎం సత్యనారాయణ, డిఎం మహబూబి పాల్గొన్నారు.
Comments
Loading comments...

