వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్గర్‌చర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఇంటి నిర్మాణ పనులకు కాంగ్రెస్ నాయకుడు రఘునాథ్ రెడ్డి భూమి పూజ చేశారు. టెంకాయ కొట్టి నిర్మాణ పనులను ప్రారంభించారు.
అనంతరం రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

