Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 03, 2026 5:36 PM ఖమ్మంGeneral
స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ - Udayam
జిల్లాలో స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ప్రతి శాఖ ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, అభివృద్ధి కార్యక్రమాల నివేదికలను ఆగస్టు 8లోగా అందించాలని సూచించారు. వేడుకల్లో వివిధ శాఖలు అభివృద్ధి ప్రదర్శన స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...