Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకు 5 గవర్నర్ మోడల్స్

Follow Udayam on Google
Mohammad Sep 01, 2026 11:21 AM అనంతపురంGeneral
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకు 5 గవర్నర్ మోడల్స్ - Udayam
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా శాఖకు ఐదు గవర్నర్ మెడల్స్ లభించాయి. మెంబర్‌షిప్ కేటగిరీలో అప్పటి కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, మాజీ ఆర్‌డీఓ శ్రీనివాసుల రెడ్డి ఎంపికయ్యారు. CSR కేటగిరీలో మోబిస్, పవర్ గ్రిడ్, సప్తగిరి క్యాంఫర్ సంస్థలు అవార్డులు సాధించాయి. విజేతలకు జిల్లా కలెక్టర్ ఆనంద్ శుభాకాంక్షలను తెలియజేశారు.

Comments

G
Loading comments...