Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ బ్యాంకులో రూ.91 లక్షల బంగారం మాయం

Follow Udayam on Google
D GANESH Aug 14, 2026 6:00 PM మహబూబ్‌నగర్General
ఇండియన్ బ్యాంకులో రూ.91 లక్షల బంగారం మాయం - Udayam
మహమ్మదాబాద్‌లోని ఇండియన్ బ్యాంకులో 22 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన 700 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. వాటి విలువ సుమారు రూ.91 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం మాయం కావడంపై బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ భూక్య రాజేష్‌పై మేనేజర్ బాదావత్ మోతీలాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...