వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి మిత్రపక్షాల ఆధ్వర్యంలో అక్టోబర్ 7న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన అఖిలపక్షాల నేతలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
Comments
Loading comments...

