Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందారంలో కరువుపై గ్రామసభ

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:41 PM మంచిర్యాలGeneral
ఇందారంలో కరువుపై గ్రామసభ - Udayam
జైపూర్ మండలం ఇందారంలో కరువు ప్రభావం, ఉపశమన చర్యలపై సర్పంచ్ ఫయాజ్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. కరువును ఎదుర్కొనేందుకు ఆహారం, నీరు, విద్యుత్తును పొదుపు చేస్తామని గ్రామస్థులు ప్రతిజ్ఞ చేశారు. మోటార్లు, బోర్ల వినియోగాన్ని క్రమబద్ధంగా నియంత్రించి, నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో బాపూరావు సూచించారు.

Comments

G
Loading comments...