Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో పెరుగుతున్న సంతానలేమి సమస్యలు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 25, 2026 8:39 AM జాతీయంGeneral
దేశంలో పెరుగుతున్న సంతానలేమి సమస్యలు - Udayam
దేశంలో పట్టణ జీవనశైలి, ఆలస్య వివాహాలు, ఒత్తిడి, పీసీఓడీ, డయాబెటిస్ వంటి కారణాలతో 2.8 కోట్ల మంది సంతానలేమితో బాధపడుతున్నారు. సగం కేసుల్లో పురుషుల సమస్యలే కారణమవుతున్నాయి. ఐవీఎఫ్ ద్వారా లక్షలాది మందికి అవకాశం ఉన్నా తక్కువ మందే చికిత్స పొందుతున్నారు. 35 ఏళ్లలోపు ఏడాది, ఆపై 6 నెలలు గర్భం రాకపోతే వెంటనే నిపుణులను సంప్రదిస్తే ఆధునిక సాంకేతికతతో పరిష్కారం సాధ్యం.

Comments

G
Loading comments...