Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌ఈడీ లైట్లతో పెరుగుతున్న ప్రమాదాలు

Follow Udayam on Google
మానస శర్మ Aug 10, 2026 3:05 PM తూర్పుగోదావరి General
ఎల్‌ఈడీ లైట్లతో పెరుగుతున్న ప్రమాదాలు - Udayam
వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అమర్చుతున్న అధిక సామర్థ్యం గల ఎల్‌ఈడీ లైట్ల కారణంగా ఎదుటి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ లైట్ల వెలుతురుకు కళ్లు మసకబారి తుని సమీపంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిబంధనల ప్రకారం వాహనాలకు 55-60 వాట్స్ సామర్థ్యం గల లేత పసుపు లేదా తెలుపు రంగు బల్బులనే వాడాలి. కానీ కొందరు 350 వాట్స్ వరకు సామర్థ్యమున్న ఎల్‌ఈడీలను అమర్చుతుండటంతో ఈ ముప్పు తీవ్రమవుతోంది.

Comments

G
Loading comments...