వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరికి వరద ఒక్కసారిగా పోటెత్తుతోంది. బుధవారం 16 అడుగులుగా ఉన్న నీటిమట్టం, గురువారం మధ్యాహ్నానికి 28.60 అడుగులకు చేరింది.
ఎగువ ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద తాకిడి పెరిగింది. జూలై నెలాఖరు వరకు నీరు లేకపోగా, అకస్మాత్తుగా వరద రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
Comments
Loading comments...

