Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీశైలానికి పెరుగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
శివ కుమార్ Jul 30, 2026 8:39 PM నాగర్ కర్నూల్General
శ్రీశైలానికి పెరుగుతున్న వరద ప్రవాహం - Udayam
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 79,403 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోందని అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 828.80 అడుగులకు చేరింది. 215.80 టీఎంసీల సామర్థ్యానికి గాను 44.60 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Comments

G
Loading comments...