Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
రేఖ దేవి Aug 07, 2026 11:58 AM నల్గొండతెలంగాణ
మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ప్రవాహం - Udayam
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మూసీ ప్రాజెక్టుకు వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 638.70 అడుగులకు చేరుకుంది. వ్యవసాయ అవసరాల కోసం కాలువల ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో నీటి నిల్వ క్రమంగా పెరుగుతోంది.

Comments

G
Loading comments...