వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టు ఎత్తిపోతల సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు, గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను 15 టీఎంసీలకు పెంచినందుకు సీఎం రేవంత్‌రెడ్డిని గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కలిసి సన్మానించారు. సీఎంకు, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నిర్ణయంతో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. గద్వాల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

