వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు భారీగా పెరిగాయి. జూలైలో భారత చమురు కంపెనీలు రికార్డు స్థాయిలో రూ.60 వేల కోట్ల విలువైన క్రూడ్‌ను కొనుగోలు చేశాయి. జూన్‌తో పోలిస్తే ఇది 2.1% ఎక్కువ. రోజుకు 28 లక్షల బ్యారెళ్ల చమురు దిగుమతి అవుతుండగా, దేశ అవసరాల్లో 55.5% రష్యా నుంచే వస్తోంది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% టారిఫ్‌లు విధించేందుకు అమెరికా సెనేట్‌లో ఇటీవల బిల్లు పాసైంది.
Comments
Loading comments...

