వార్తలకు తిరిగి వెళ్లండి

నేరాల దర్యాప్తు, నిందితుల గుర్తింపును వేగవంతం చేసేందుకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్ నిర్వహణపై దృష్టి పెట్టాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశించారు. బుధవారం ఖమ్మం 3 టౌన్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు.
బాధిత ఫిర్యాదుదారులతో మాట్లాడి స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరును పరిశీలించారు. రౌడీషీటర్లపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

