Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామాల్లో పెరిగిన ఎస్సీ, ఎస్టీలు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 8:44 AM అమరావతిGeneral
గ్రామాల్లో పెరిగిన ఎస్సీ, ఎస్టీలు - Udayam
రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీల జనాభా 27.70 శాతానికి పెరిగినట్లు సమగ్ర కుటుంబ సర్వే వెల్లడించింది. 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో 25.85 శాతంగా ఉండగా, ప్రస్తుతం 1.85 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్ర జనాభాలో ఎస్సీలు 17.70 శాతం, ఎస్టీలు 6.56 శాతం ఉన్నారు. బీసీల జనాభా 51.24 శాతంగా ఉండగా, ఓసీలు 24.47 శాతంగా నమోదయ్యారు.

Comments

G
Loading comments...