Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు

Follow Udayam on Google
పార్వతి దేవి Aug 04, 2026 10:33 AM జాతీయంGeneral
పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ పెంపు - Udayam
పెట్రోల్, డీజిల్, ATF ఎగుమతులపై కేంద్రం ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. పెట్రోల్ ఎగుమతిపై పన్నును 2.5 నుంచి 3.5కు, డీజిల్‌పై 15.5 నుంచి 25.5కు, ATFపై 14.5 నుంచి 22కు పెంచింది. ఎగుమతులను తగ్గించి దేశీయంగా ఇంధన లభ్యత పెంచడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం తెలిపింది.

Comments

G
Loading comments...