వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ఫీజులను 10 శాతం, పీజీ వైద్య కోర్సుల ఫీజులను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ఫీజులు 2026-27 విద్యాసంవత్సరానికి వర్తించనున్నాయి.
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ఫీజు రూ.18,150, బీడీఎస్ రూ.15,730గా నిర్ణయించారు. పీజీ కన్వీనర్ కోటా ఫీజు రూ.5.71 లక్షలు, సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు రూ.19.38 లక్షలుగా ఖరారు చేశారు.
Comments
Loading comments...

