వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాచలం దేవస్థాన ఈవో కార్యాలయంలో నిర్వహించిన బహిరంగ వేలంలో పలు లైసెన్సుల ధరలు పెరిగాయి. పర్ణశాల రామాలయం వద్ద ఫొటోలు తీసే లైసెన్సు రూ.23.55 లక్షల నుంచి రూ.28.50 లక్షలకు పెరిగింది.
మొబైల్ లాకర్ లైసెన్సు రూ.19.60 లక్షల నుంచి రూ.22.10 లక్షలకు, చెప్పుల లైసెన్సు రూ.3.90 లక్షల నుంచి రూ.7 లక్షలకు చేరింది.
Comments
Loading comments...

