వార్తలకు తిరిగి వెళ్లండి

మారుమూల గిరిజన గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించాలని కలెక్టర్ కె.దినేష్‌కుమార్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో స్థానిక విద్యావంతులైన యువతను బ్యాంకింగ్ కరస్పాండెంట్లుగా నియమించాలని సూచించారు.
గిరిజన రైతులు, మహిళా సంఘాలు, మత్స్యకారులు, చిన్న పరిశ్రమలకు సులభంగా రుణాలు అందించాలని అన్నారు. గ్రామస్థాయిలోనే బ్యాంకింగ్ సేవలు అందించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని సూచించారు.
Comments
Loading comments...

