వార్తలకు తిరిగి వెళ్లండి

నాగిరెడ్డిపేటలో జరిగిన భాజపా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజు మాట్లాడుతూ, గ్రామాల్లోని ప్రజలందరికీ ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రతి బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ఓటు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

