Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్ విద్యార్థులకు చదువుతోపాటు ఆదాయం

Follow Udayam on Google
ఇంటర్ విద్యార్థులకు చదువుతోపాటు ఆదాయం - Udayam
ఇంటర్ విద్యార్థులు చదువుకుంటూనే ఆదాయం పొందవచ్చని గుంటూరు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండా సంజీవరావు తెలిపారు. ఫస్ట్ ఇయర్‌లో CEC, HEC, BIPC, వృత్తి విద్యా కోర్సుల్లో 75% మార్కులు సాధిస్తే చాలని చెప్పారు. విద్యార్థులు haitechbee.com ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 13న పెదపలకలూరు రాఘవేంద్రనగర్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...