Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు

Follow Udayam on Google
Harika Aug 21, 2026 11:41 AM యాదాద్రి భువనగిరిGeneral
యాదాద్రి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు - Udayam
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ 49 రోజుల హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. భక్తుల కానుకల ద్వారా రూ.3,52,47,662 నగదు, 114 గ్రాముల మిశ్రమ బంగారం, 3.9 కిలోల మిశ్రమ వెండి సమకూరినట్లు ఈవో భవాని శంకర్‌ తెలిపారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆదాయం స్వామివారి ఖజానాకు చేరినట్లు ఈవో భవాని శంకర్‌ వెల్లడించారు.

Comments

G
Loading comments...