Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో ఇద్దరు చిన్నారులను వదిలివెళ్లిన ఘటనలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 06, 2026 6:09 PM కర్నూలుGeneral
కర్నూలులో ఇద్దరు చిన్నారులను వదిలివెళ్లిన ఘటనలు - Udayam
కర్నూలులో బుధవారం రెండు వేర్వేరు ఘటనలు చోటుచేసుకున్నాయి. భర్తతో గొడవ అనంతరం ఓ మహిళ ఏడాది బిడ్డను మంత్రాలయం మఠం వద్ద వదిలివెళ్లినట్లు సమాచారం. మరో ఘటనలో 5 ఏళ్ల బాలికను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో వదిలివెళ్లారు. పోలీసులు చిన్నారిని సీ-క్యాంప్ శిశు సంక్షేమ శాఖకు అప్పగించి, తల్లిదండ్రుల కోసం చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...