వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు మండల శాఖ పీఆర్‌టీయూ-టీఎస్ సంఘ భవనాన్ని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ రహమతుల్లా, మాజీ ఎంపీపీలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు హాజరయ్యారు.
Comments
Loading comments...

