వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురంలో రైతు బజార్ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత శంకుస్థాపన చేశారు. రైతులకు గిట్టుబాటు ధర, వినియోగదారులకు తక్కువ ధరకే కూరగాయలు, పండ్లు అందించడమే దీని లక్ష్యమని తెలిపారు.
రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు రైతు బజార్లు దోహదపడతాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వీటి ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

