Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో 460 కొత్త పోలింగ్‌ కేంద్రాలు

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 13, 2026 3:37 PM హైదరాబాద్General
తెలంగాణలో 460 కొత్త పోలింగ్‌ కేంద్రాలు - Udayam
తెలంగాణలో కొత్తగా 460 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. దీంతో రాష్ట్రంలోని పోలింగ్‌ కేంద్రాల సంఖ్య 36,353కు చేరింది. తక్కువ ఓటర్లున్న 92 కేంద్రాలను విలీనం చేశారు. సర్‌ ప్రక్రియలో భాగంగా 551 పోలింగ్‌ కేంద్రాల స్థలాలను, 335 కేంద్రాల పేర్లు, వివరాలను మార్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...