Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్పత్రికి ఇమ్రాన్‌ ఖాన్‌ తరలింపు

Follow Udayam on Google
SHRUTHI Aug 21, 2026 7:39 AM జాతీయంGeneral
ఆస్పత్రికి ఇమ్రాన్‌ ఖాన్‌ తరలింపు - Udayam
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను రావల్పిండిలోని అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్‌ ఆస్పత్రికి తరలించినట్లు పీటీఐ వర్గాలు తెలిపాయి. మూడేళ్లుగా జైలులో ఉన్న ఇమ్రాన్‌ ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, ప్రైవేట్‌ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...