Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ భద్రత నడుమ ఆస్పుత్రికి ఇమ్రాన్‌ఖాన్‌

Follow Udayam on Google
vihar Aug 21, 2026 11:08 AM జాతీయంGeneral
భారీ భద్రత నడుమ ఆస్పుత్రికి ఇమ్రాన్‌ఖాన్‌ - Udayam
పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను వైద్య పరీక్షల కోసం భారీ భద్రత నడుమ ఆస్పత్రికి తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అడియాలా జైలు నుంచి ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అధిక రక్తపోటు, గుండె, కళ్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి అనంతరం తిరిగి జైలుకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం విదేశాలకు పంపే అవకాశాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...