Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 24, 2026 8:35 PM జాతీయంGeneral
ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యం - Udayam
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన తనయుడు కాసిం ఖాన్ తెలిపారు. తక్షణ వైద్య సాయం అందించేలా అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జైలులో ఉన్న ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులను అనుమతించడం లేదని వాపోయారు. కంటి చూపు క్షీణిస్తోందని, ఎలాంటి చికిత్స అందిస్తున్నారో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...