వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన సతీమణి బుష్రా బీబీలను ఏకాంతంగా ఉంచకుండా ఒకరినొకరు కలుసుకునేందుకు అనుమతించాలని ఇస్లామాబాద్ హైకోర్టు అధికారులను ఆదేశించింది.
కుటుంబ సభ్యులతో ఫోన్ సంభాషణలు, వార్తాపత్రికలు, పుస్తకాలు అందించాలని స్పష్టం చేసిన కోర్టు.. ఆదేశాల అమలుపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని సూచించింది.
Comments
Loading comments...

